ఆర్మూర్: క్లౌడ్ బరస్ట్ మూలంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసిన అఖిలభారత ఐక్య రైతు సంఘం నాయకులు
Armur, Nizamabad | Sep 2, 2025
క్లౌడ్ బరస్ట్ మూలంగా కురిసిన భారీ వర్షాల్లో రాష్ట్ర మొత్తం అతలాకుతలమైందని రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని ప్రభుత్వం...