నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా డిటిఓ కార్యాలయంలో అవినీతి , విచారణ జరిపించాలంటూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
Nagarkurnool, Nagarkurnool | Sep 9, 2025
నాగర్ కర్నూలు జిల్లా డిటిఓ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి బాధ్యులను సస్పెండ్ చేయాలని బహుజన...