మెదక్: గ్రామ గ్రామాన జర సర్వే నిర్వహించాలి : జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్
Medak, Medak | Sep 4, 2025 జ్వరం సర్వే గ్రామ గ్రామాన నిర్వహించాలి ఈరోజు గ్రామాలలో జ్వరం సర్వే నిర్వహించాలనిఆదేశించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని సాయి సింధుకు జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ సూచించారు. బుధవారం ఆకస్మికంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. భారీ వర్షాలకు గాను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పైకప్పు నుండి నీరు కాడడంతో దాన్ని మరమ్మతులు చేయించాలని సూచించారు. అదే విధంగా గ్రామాలలో జ్వరం సర్వే కొనసాగించాలని, ప్రతి శుక్రవారం డై డే కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది సహకారంతో నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమం లో జిల్లా ప్రోగ్ర