కోరుట్ల: మెట్పల్లి అంబేడ్కర్ పార్కులో పారిశుద్ధ్య పనులు
స్వచ్ఛోత్సవ్ స్వచ్ఛత హీ సేవా 2025లో భాగంగా
పారిశుద్ధ్య పనులు చేపట్టారు
మెట్పల్లి అంబేడ్కర్ పార్కులో పారిశుద్ధ్య పనులు స్వచ్ఛోత్సవ్ స్వచ్ఛత హీ సేవా 2025లో భాగంగా మెట్పల్లిలోని అంబేడ్కర్ పార్కులో శనివారం పారిశుద్ధ్య పనులు చేపట్టారు. మున్సిపల్ సిబ్బంది గడ్డి, చెట్లను కత్తిరించి పార్కును సుందరంగా తీర్చిదిద్దారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోడ్లపై చెత్త వేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించాలని కమిషనర్ మోహన్ సూచించారు.