పత్తికొండ: క్రిష్ణగిరి మండలంలో పొలం విషయంలో ఘర్షణ చికిత్స పొందుతూ గాయాలైన మౌలాలి మృతి కేసు నమోదు చేసిన పోలీసులు
Pattikonda, Kurnool | Aug 31, 2025
పత్తికొండ నియోజకవర్గం క్రిష్ణగిరి మండలంలోనిపుట్లూరులో ఈనెల 26న రాత్రి జరిగిన ఘర్షణలోగాయపడిన ఉప్పరి మౌలాలి (58)...