నారాయణ్‌ఖేడ్: సంజీవనరావుపేట శివారులో విషాదం, వరి కోత కోస్తున్న యువకుడి కాలు హార్వెస్టర్ మిషన్ లో పడి నుజ్జు నుజ్జు
నారాయణఖేడ్ మండలం సంజీరావుపేట్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వరి కోత కోస్తున్న యువకుడి కాలు హార్వెస్టర్ మిషన్ లోపల పడి నుజ్జునుజ్జయింది. వెంటనే రైతులు గమనించి బాధితుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు కాలు ను తొలగించారు.