నాయుడుపేట వద్ద లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు
- అక్కడికక్కడే మృతి చెందిన ప్రైవేట్ బస్సు క్లీనర్, పలువురికి తీవ్ర గాయాలు
Sullurpeta, Tirupati | Aug 4, 2025
తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలోని కెఎంఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం...