పులివెందుల: పులివెందుల మండల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్లు జరిగిన తీరుపై విమర్శలు చేసిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
Pulivendla, YSR | Aug 14, 2025
ఇవాళ జరుగుతున్న పులివెందుల రూరల్ మండలం జడ్పీటీసీ కి సంబంధించి దొంగ ఓట్ల ఎన్నికల లెక్కింపు తీరుపై కడప పార్లమెంట్ సభ్యులు...