తిరుపతిలో భారీ వర్షం కురిసింది
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతిలో భారీ వర్షం కురిసింది శనివారం ఒక్కసారిగా కురిసిన వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీగా నీరు చేరింది రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అడవుల నుంచి వస్తున్న నీటితో కపిల తీర్థం జలపాతం వదృతంగా ప్రవహిస్తోంది.