గద్వాల్: ఉప్పెరు పాఠశాల వంట ఏజెన్సీ పై చర్యలు తీసుకోవాలి: ఎంఈఓ కు వినతి పత్రం సమర్పించిన విద్యార్థి సంఘ నాయకులు
Gadwal, Jogulamba | Sep 4, 2025
గురువారం మధ్యాహ్నం ధరూర్ మండలం ఉప్పేరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో విద్యార్థుల భోజనంలో...