గజపతినగరం: కొటారుబిల్లి జంక్షన్ లో పోలీసు బందోబస్తు తో మండల వ్యవసాయాధికారి శ్యాం కుమార్ పర్యవేక్షణలో రైతులకు యూరియా బస్తాలు పంపిణి
Gajapathinagaram, Vizianagaram | Sep 6, 2025
గంట్యాడ మండలం కొటారుబిల్లి జంక్షన్లోని మన గ్రోమోర్ ఎరువుల వికయ కేంద్రానికి 12 టన్నుల యూరియా నిల్వలు వచ్చిన నేపథ్యంలో,...