అదిలాబాద్ అర్బన్: ఇందల్వాయి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇచ్చోడ కు చెందిన యువకుడు నర్సింహ రెడ్డి అనే యువకుడు దుర్మరణం
Adilabad Urban, Adilabad | Sep 9, 2025
హైదరాబాదు నుండి ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రానికి...