తిరుపతిలో మహిళ పట్ల రాపిడో బైక్ రైడర్ అసభ్య ప్రవర్తన
తిరుపతిలో ఓ మహిళ పట్ల అర్థరాత్రి బైక్ రైడర్ అసభ్య ప్రవర్తన కలకలం రేపింది. బలవంతంగా మహిళ జుట్టు పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు రాపిడో బేకర్ మహిళ అరుపులు విని స్థానికులు దేహ శుద్ధి చేశారు పోలీసులకు అప్పగించారు రాత్రి విధుల్లో ఉన్న అలిపిరి సిఐ రామకిషోర్ నిందితుడు పెద్దయ్యను అదుపులోకి తీసుకున్నారు నిందితుడిపై బైండోవర్ కేసు నమోదు చేసి తహసిల్దారు ఎదుట ప్రవేశపెట్టారు పెద్దయ్యకు కౌన్సిలింగ్ ఇచ్చి సంవత్సరం పాటు సత్ప్రవర్తనతో మెలగాలంటూ జాగ్రత్తలు చెప్పారు మహిళలు రాపిడో, ఓలా ఉబర్ వంటి బైక్ టాక్సీ సర్వీస్ వినియోగించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు