ఎంపీడీవో ఆఫీసులో సత్యసాయి జయంతి రేణిగుంట ఎంపీడీవో కార్యాలయంలో శ్రీ సత్యసాయి పుట్టపర్తి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సత్యసాయి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఈ కార్య క్రమంలో ఈవోపీఆర్డి ప్రభు రావు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.