విజయవాడ ఉత్సవ్ ను విజయవంతం చేద్దాం: విజయవాడలో మంత్రులు, ఎమ్మెల్యేల పిలుపు
విజయవాడ ఉత్సవము అందరి సహకారంతో విజయవంతం చేద్దామని మంత్రులు కొలుసు పార్థసారథి, సత్య కుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, పలువురు ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్లో సన్నాహక సమావేశం జరిగింది.