కోరుట్ల: కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు
కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలు వేసే నివాళులర్పించిన జువ్వాడి కృష్ణారావు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు... కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలు వేసే నివాళులర్పించిన జువ్వాడి కృష్ణారావు ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ వర్ధంతి సందర్భంగా కోరుట్ల పట్టణంలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసే నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు వాడికి కృష్ణారావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు తరాల ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారన్నారు కన్న కలలు తీరకముందే తుది శ్వాస విడిచారని అనేక ఉద్యమాల్లో క్రియాశీలకంగా నిలిచిన బాపూజీ