తాండూరు: విశ్వకర్మ యజ్ఞ పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూర్ పరిధిలోని బ్రహ్మంగారి గుట్టలో శ విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా బుధవారం తాండూర్ నియోజకవర్గం విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విరాట్ విశ్వకర్మ యజ్ఞ పూజా కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు ఇందులో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆయన నిర్వహించారు