టిటిడి మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ తమ్ముడు కీలక వ్యాఖ్యలు
టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ కు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని కుటుంబ సభ్యులు వాపోయారు ఈ కేసును వెంటనే సిబిఐకి అప్పగించాలని ఆయన తమ్ముడు హరికుమార్ డిమాండ్ చేశారు ఇంతటి పెద్ద కేసులో ఎందుకు సతీష్ ను కాపాడలేకపోయారు ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు సతీష్ ఇద్దరు పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని కుటుంబానికి రెండు కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు.