రూ. 2,73,196 సీఎంఆర్ఎఫ్ చెక్కులను చిట్వేల్, ఓబులవారిపల్లి మండలంలోని లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే
Kodur, Annamayya | Aug 21, 2025
అన్నమయ్య జిల్లా చిట్వేల్, ఓబులవారిపల్లి మండలం లోని వివిధ గ్రామాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన మొత్తం 2,73,196...