రేవల్లి: వల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్
క్షేత్ర స్థాయి పర్యటన లో భాగంగా ఈ రోజు మంగళవారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖధికారి Dr. A. శ్రీనివాస్ రేవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్న రోగులను సైతం పరిశీలించి ఆరోగ్య పరిస్థితిలను ఇలా వైద్యాధికారి తెలుసుకున్నారు అనారోగ్యాల పట్ల నిర్లక్ష్యం చేయకూడదని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న వైద్యాన్ని తీసుకుంటూ అనారోగ్య సమస్యలను నివారించుకోవాలని వైద్య అధికారి శ్రీనివాసులు సూచించారు అనంతరం ఒకటి డాక్టరు వైద్య సిబ్బందితో మాట్లాడి ఆసుపత్రికి వస్తున్న ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు