కొవ్వూరు: మైపాడు బీచ్ లో ముగ్గురు ఇంటర్ విద్యార్థుల మృతి
మైపాడు బీచ్ లో ముగ్గురు ఇంటర్ విద్యార్థుల మృతి మైపాడు బీచ్ లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. బీచ్లో స్నానానికి దిగి ఇంటర్ విద్యార్థులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను హుమయూన్, తాజిన్, ఆదిల్గా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.