మహిళలు బాలికలు మైనర్ బాలికలు శక్తి టీం సేవలు ఉపయోగించుకోవాలి: ఆళ్లగడ్డ శక్తి టీమ్ ఇన్చార్జ్ పట్టణ ఎస్సై నగీన
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మహిళలు బాలికలు మైనర్ బాలికల పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే తక్షణ సహాయం కోసం శక్తి టీం సభ్యులకు సమాచారం అందించాలని, మంగళవారం ఆళ్లగడ్డ శక్తి టీం ఇన్చార్జి పట్టణ ఎస్సై నగీన పేర్కొన్నారు, పట్టణంలో ఈవ్ టీజింగ్ కు విద్యాసంస్థల్లో ర్యాగింగ్ కు పాల్పడితే 9121101165 నెంబర్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఎస్ఐ సూచించారు