Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

పెద్దపల్లి: స్నాప్ చాట్ ప్రేమ యువకుని ఇంటి ముందు బైఠాయించిన వివాహిత

Peddapalle, Peddapalle | Sep 17, 2025
పెద్దపల్లి నియోజకవర్గంలో ఓ యువకుని ఇంటిముందు మరో మహిళ బయటాయించి ఆ యువకుడు కావాలని పేర్కొంది ఆ మహిళకు వివాహం జరిగి యున్నను స్నాప్ చాట్ లో ఆ యువకుడు పరిచయమై పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పినట్లుగా ఆ మహిళ పేర్కొంది వారి మధ్య తలెత్తిన వివాదంతో ఆ మహిళ పెద్దపెల్లి నియోజకవర్గంలోని ఆ యువకుని ఇంటి ముందుకు వచ్చి బయటయించి తన నిరసన వ్యక్తం చేసింది

MORE NEWS