పూడికతీతను వెంటనే చేపట్టండి: నందన్ వర్షపు నీటి ప్రవాహానికి, డ్రైను కాలువలకు ఉన్న అడ్డంకులను పరిశీలించి పూడికతీత పనులను, సిల్ట్ ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ నందన్ అధికారులను ఆదేశించారు. హరనాథపురం-2వ వీధి నుంచి పరిసర ప్రాంతాల్లో గురువారం ఆయన పర్యటించారు. స్థానికంగా ఉన్న అపార్ట్మెంట్లను సందర్శించి వాటికి సంబంధించి అన్ని ప్లాట్లకు అసెస్మెంట్ డిమాండ్లను