పెద్దపల్లి: దుర్గామాత కు బోనాలు సమర్పించిన భక్తులు
పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్ కాలనీలో దుర్గామాత అమ్మవారికి బోనాలు సమర్పించారు భక్తులు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం దుర్గామాత అమ్మవారిని ప్రతిష్టాపన చేసి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని అమ్మ వారి ప్రతిరూపాలైన పోచమ్మ తల్లి రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాల సమర్పించి అమ్మవారికి నివేదించమని పేర్కొన్నారు అమ్మవారి చల్లని చూపు ప్రజలపై ఉండాలని తెలిపారు