ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం: వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
Vemuru, Bapatla | Jul 15, 2025
బాపట్ల జిల్లా కొల్లూరు మండలం పెసరలంక గ్రామంలో మంగళవారం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...