భీమిలి: తాళ్లవలస రూరల్ పీడర్ పరిధిలో ప్రాంతాలకు విద్యుత్ అంతరాయం
తగరపువలస సెప్టెంబర్ 17 మేజర్ న్యూస్ :తాళ్లవలస 33/11KV సబ్ స్టేషన్ పరిధిలో 11కేవి రూరల్ పిడర్ పై 19వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు తాళ్లవలస, రాయణపేట, ఎరుసు పేట, లెజెండ్ లేఔట్, ఓనుము పేట, మహిత లేఔట్, హాసిని లేఔట్, హార్మోనే లేఔట్ మరియు ఇతర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపి వేయబడుతుంది. అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఆపరేషన్ జోన్ 3,విశాఖపట్నం బి. సింహాచలం నాయుడు తెలిపారు.