శ్రీకాకుళం: మా తాత చేతబడి చేశారని దాసుడు చెప్పడంతో కొంతమంది వ్యక్తులు కొట్టి చంపారని తెలిపిన కేసుపురంకు చెందిన మృతుని మనవడు
Srikakulam, Srikakulam | Sep 3, 2025
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేసు పురం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన వేళ ఘోర సంఘటన చోటుచేసుకుంది. చిల్లంగి నెపంతో...