కొవ్వూరు: 33 రోజుల తరువాత బెయిల్ పై రిలీజ్ అయిన వీరి చలపతిరావు
పలు కేసుల్లో నిందితుడుగా అరెస్ట్ అయి జిల్లా జైల్లో శిక్ష ఉన్న వైసిపి నాయకుడు డిసిఎమ్మెస్ మాజీ ఛైర్మెన్ వీరి చలపతిరావు 33 వ రోజు తరువాత కండిషన్ బెయిల్ పై విడుదలైయ్యారు.. వీరిచలపతిరావు కి బెయిల్ వచ్చిన విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి,నియోజకవర్గ వైసిపి నాయకులు పెద్ద సంఖ్యలో జిల్లా జైలు వద్దకు చేరుకుని వీరి చలపతిరావుని కలుసుకు