ఆందోల్: సీఐ గన్ శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్, హెడ్ కానిస్టేబుల్ పక్కనుంచి వెళ్లిన బుల్లెట్, తప్పిన ప్రమాదం
Andole, Sangareddy | Aug 13, 2025
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని జోగిపేట పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సిఐ అనిల్ కుమార్ గన్ పేలింది మంగళవారం...