బొబ్బిలి: ఎన్నికల నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి: బొబ్బిలి ఆర్డీవో సాయి శ్రీ
ఎన్నికల నిర్వహణలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా నిర్వహించాలని ఆర్డిఓ సాయిశ్రీ అన్నారు. బొబ్బిలి తాసిల్దార్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం బిఎల్వోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా నిర్వహించాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో తాసిల్దార్ మరియు ఎంపీడీవో, బిఎల్ఓ సిబ్బంది పాల్గొన్నారు.