నెల్లూరు జిల్లా... కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ సచివాలయం-3 పరిధిలోని బండారుమాన్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులతో కలసి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు...ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి అక్కడి సమస్యలు అడిగి తెలుసుకుంటూ లబ్ధిదారులకి పెన్షన్ డబ్బులు అందజేశారు... అనంతరం ఆమె మాట్లాడుతూ... ఒకటవ