ఖమ్మం అర్బన్: తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చౌక్ లో ఏఎన్ఎం లా ఆందోళన.
యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా చౌక్ లో రాష్ట్ర కమిటీ పిలుపులో మేర ఏఎన్ఎంలు ఆందోళన చేపట్టారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కి వినతి పత్రాన్ని సమర్పించారు