అలంపూర్: మనోపాడు మండల పరిధిలో రైల్వే అండర్ బ్రిడ్జి కింద నిలిచిన వర్షపు నీరు, ప్రమాదభరితంగా రాకపోకలు సాగిస్తున్న ప్రజలు
Alampur, Jogulamba | Aug 19, 2025
మనోపాడు మండల పరిధిలోని ప్రధాన రహదారిపై ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి కింద గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీరు...