గజపతినగరం: బొండపల్లి మండలంలోని పలు ఎరువుల విక్రయ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు
Gajapathinagaram, Vizianagaram | Aug 28, 2025
బొండపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, గొట్లాం గ్రామంలోని రైతు సేవా కేంద్రం ఎరువుల విక్రయ కేంద్రాలను...