గిద్దలూరు: బేస్తవారిపేటలో అనుమానంతో భార్యను హత్య చేసిన నిందితుడిని పట్టుకునేందుకు మూడు బృందాలు ఏర్పాటు: సీఐ మల్లికార్జున
Giddalur, Prakasam | Aug 24, 2025
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పివిపురం గ్రామంలో భార్యను గొంతు కోసి హత్య చేసిన ఘటనలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు....