గాజువాక: హానికరమైన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో కోటిలింగాల వినాయకుడిని ఏర్పాటు చేసిన లంబోదర ట్రస్ట్‌పై చిన్నారి సాహితి న్యాయపోరాటం
Gajuwaka, Visakhapatnam | Aug 29, 2025
గాజువాకకు చెందిన చిన్నారి గోంప సాహితి పర్యావరణ పరిరక్షణ కోసం గాజువాక డిపో కొత్త నక్కవానిపాలెంలో కోటిలింగాల వినాయకుడు...