రామాయంపేట్: రామాయంపేట పారిశుద్దా కార్మికులు నిరవధిక సమ్మె.. చెత్తాచెదారం దర్శనమిస్తున్న కాలనీలు
మెదక్ జిల్లా రామయంపేట్ మండల కేంద్రంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత రెండు రోజులుగా విధుల్లోకి రాకపోవడంతో పట్టణంలో ఎక్కడ చూసినా చెత్త చెదారం కుప్పలు కనబడుతున్నాయి