రేగోడు: మండలంలో భారీ వర్షాల కారణంగా ఆ గ్రామాల ప్రజలకు రాకపోకల బంద్
Regode, Medak | Sep 16, 2025 మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని రేగోడు మండలం జగిర్యాల సమీపంలోని కొండాపూర్ చెరువు భారీ వర్షాల కారణంగా మంగళవారంనాడు ఉదృతంగా ప్రవహిస్తుంది పోలడంతో రహదారిపై మూడు అడుగుల ఎత్తులో నీటి ప్రవాహం కొనసాగుతోంది దీంతో వాహనదారులు భద్రత కోసం అధికారులు ఆ మార్గంలో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు ప్రయాణికులు మరియు గ్రామస్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యన్మయ మార్గాలను చూసుకోవాలని అధికారులు సూచించారు.