తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్మెంట్ రసాభాస కార్పొరేటర్ పై దాడి
తిరుపతి కౌన్సిల్ సమావేశం శుక్రవారం ప్రసాద్ పాసగా సాగింది కార్పొరేటర్ ఎస్కే బాబు గణేష్ మధ్య వాదోపవాదాలు జరిగాయి ఈ క్రమంలో ఎస్కే బాబుకు చెందిన వ్యక్తి కార్పొరేటర్ గణేష్ ను కొట్టాడు దీంతో అతనిని బయటకు పంపించేశారు కార్పొరేటర్ గణేష్ కింద కూర్చుని నిరసన వ్యక్తం చేసాడు దీంతో కౌన్సిల్ సాక్షిగా ఎస్కే బాబు క్షమాపణ చెప్పారు దీనిపై చర్యలకు కూడా తమ వ్యక్తి సిద్ధంగా ఉన్నారని ఎస్కే బాబు తెలియజేశారు