పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గం లో బ్రహ్మగుండం పుణ్యక్షేత్రంలో పోటెత్తిన భక్తులు
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం బ్రహ్మగుండం పుణ్యక్షేత్రంలో కార్తీకమాసం మూడవ సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో సాయంత్రం పాల్గొన్నారు. మరియు దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.