చిత్తూరు గుడిపాల వద్ద గ్రానైట్ రాయబడి వ్యక్తికి గాయాలు
Chittoor Urban, Chittoor | Jun 21, 2025
గుడిపాల మండలంలోని ఓ ప్రైవేట్ గ్రానైట్ ఫ్యాక్టరీలో శనివారం ప్రమాదం చోటుచేసుకుంది క్రీం ద్వారా గ్రానైట్ను తరలిస్తుండగా ప్రమాదవశాత్తు అక్కడే పని చేస్తున్న కార్మికుడు రంజాన్ వల్లి పై పడింది దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి అయన 108 వాహనం ద్వారా చిలపల్లి సిఎంసి ఆసుపత్రికి తరలించారు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.