నంద్యాల శ్రీ నిధి హోటల్లో భోజనంలో పురుగు రావడంతో ఫుల్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్, కేసు నమోదు
Nandyal Urban, Nandyal | Apr 1, 2026
నంద్యాల సంజీవ్ నగర్ లోని శ్రీనిధి హోటల్ లో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు భోజనంలో పురుగు రావడంపై ఒక కస్టమర్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు హోటల్లోని కిచెన్ను రూమును పరిశీలించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు హోటల్లో పలు రహాల ఆహార పదార్థాలను సీచేసి లేపకు తరలించారు అనంతరం హోటల్ పై కేసు నమోదు చేసినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు