అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
Anantapur Urban, Anantapur | Nov 12, 2025
అనంతపురం నగరంలోని అర్బన్ వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రాంరెడ్డి మాజీ ఎమ్మెల్యే. ప్రజా ఉద్యమం ర్యాలీ నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 10 గంటల ఐదు నిమిషాల సమయం లో ఎలాంటి అవాంఛను సంఘటన జరకుండగా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.