అనంతపురం నగరంలోని రిషిత పాఠశాల వద్ద కాలువ లోకి దూసుకెళ్లిన ద్విచక్ర వాహనం, భయాందోళనకు గురైన ద్విచక్ర వాహనదారుడు
Anantapur Urban, Anantapur | Aug 19, 2025
అనంతపురం నగరంలోని రిషిత పాఠశాల వద్ద కాలువలోకి ద్విచక్ర వాహనం దూసుకెళ్లింది. మంగళవారం మధ్యాహ్నం తపోవనం నుంచి శాంతినగర్...