గుంటూరు: సంజీవయ్య నగర్ - నెహ్రూనగర్ పైపులైన్ ఇంటర్ కనెక్షన్ పనులను పరిశీలించిన నగర పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళ మాధవి
Guntur, Guntur | Sep 1, 2025
నగర పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి సోమవారం మధ్యాహ్నం నగరంలోని సంజీవయ్య నగర్ రైల్వే గేటు వద్ద నెహ్రూనగర్ పంప్...