వికారాబాద్: ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ ధ్యేయం: చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే ప్రభుత్వ ధ్యేయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు మంగళవారం చేవెళ్ల మండలం లక్ష్మీగూడా గుండాల సాయిరెడ్డి గూడా అల్లాడా చన్వెల్లి గొల్లపల్లి ధర్మసాగర్ కుమ్మెర రావులపల్లి ముడిమేల గ్రామాల్లో 9.90 కోట్ల తో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దరమే తన లక్ష్యమని పేర్కొన్నారు