ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి
: జిల్లా రెవెన్యూ అధికారి కే. హేమలత
Parvathipuram, Parvathipuram Manyam | Jun 23, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కే. హేమలత అన్నారు....