పాణ్యం: కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులను అక్రమంగా తొలగించి వారి కడుపులు కొడుతుంది : సిఐటియు కోశాధికారి సాయిబాబా
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజనం కార్మికులను అక్రమంగా తొలగించి వారి కడుపులు కొడుతున్నారని సిఐటియు నాయకులు తెలిపారు ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గారిని కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా సిఐటియు కోశాధికారి సిహెచ్ సాయి బాబా ఉపాధ్యక్షులు కే సుధాకరప్ప జి ఏసు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి కల్లూరు మండలం షరీఫ్ నగర్ జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు లక్ష్మీపురం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎస్ జహారాభి, పీ రాజమ్మ