సిద్దిపేట అర్బన్: మాజీ మంత్రి హరీష్ రావు కృషితోనే సిద్దిపేట అభివృద్ధి జరిగింది : సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు
Siddipet Urban, Siddipet | Aug 4, 2025
హరీష్ రావు కృషితోనే సిద్దిపేట అభివృద్ధి జరిగిందని, ప్రజలకు సేవచేయడానికి మున్సిపాలిటీ పాలకవర్గం ఎప్పుడూ ముందుంటుందని...